తెలుగు · Vemana
వేమన పద్యాలు
Vemana Satakam
అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె పిన్న పెద్దతనము లెన్నలేల పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా విశ్వదాభిరామ వినర వేమ!
అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి తనువు ముదిమిచేతఁ దఱుచు వడక ముప్పు తిప్పలఁ బడి మోహంబు విడువడు విశ్వదాభిరామ వినర వేమ!
అంగమందు లింగ మతిశయంబునఁ గట్టి లింగమందు ముక్తి నిలుపలేరు ముక్తిలేక తుదను మూర్ఖుఁడై పోవురా విశ్వదాభిరామ వినర వేమ!
అంగమందు లింగ మతిశయంబుగ గట్టి లింగమందు భక్తి లేకయున్న దొంగ గొడ్డు మెడను దుడ్డు గట్టిన యట్లు విశ్వదాభిరామ వినుర వేమ!
అంగమందు లింగ మమరంగ మర్దించి జంగ మందు బెట్టి యంగు పరచి రంగుగాను వసుధ గ్రుంగంగ జూడరా విశ్వదాభిరామ వినుర వేమ!
అంగము లెనిమిది నరసిన వారికి చిత్థషుద్ధి గలుగు తత్వబోధ మెలమి బోధపడును నెరిసుఖ మొందును విశ్వదాభిరామ వినుర వేమ!
అంజనంబు కనుల కంటించిచూచిన సొమ్ము దొరకు భువిని సూత్రముగను గురుని నమ్మి కరుణ గుణమంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ!
అంటుముట్టునెంచి యదలించి పడవైచి దూరమందు చేరి దూరుచుంద్రు పుట్టిచచ్చుజనులు పూర్ణంబు నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ!
అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లు చేరవలయు బ్రతుకఁజేయు నతఁడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!
అండములో నాకాశం బుండంగాఁ జూడఁజూడ నొనరుఁగ దీనిపై యుండును నన్నియుఁ దెలిసిన మెండుగ నెటుచూచి చన్నమేలగు వేమా!
అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని బుద్బుదములఁ బుట్టుఁ బురుగు లెల్ల స్వేదముననుబుట్టు జీవులు కొన్నిరా విశ్వదాభిరామ వినర వేమ!
అంత కొఱత దీఱి అతిశయకాముఁడై నిన్ను నమ్మిచాల నిష్ఠతోడ నిన్నుఁగొల్వ ముక్తి నిశ్చయముగఁ గల్గు విశ్వదాభిరామ వినర వేమ!
అంతరంగమందు నభవు నుద్దేశించి నిల్పి చూడఁదలఁపు నిలుచుఁగాక బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినర వేమ!
అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడ మెలఁగునట్టి ద్విజులు మేదినందు యమునినరకములకు నరుగంగ నది సాక్షి విశ్వదాభిరామ వినర వేమ!
అందరాని పదము ఆ బ్రహ్మమందురు పొందరానిదంచు భువినియండ్రు గురుని కరుణ కలగ గూడి రాకేమౌనె విశ్వదాభిరామ వినురవేమ!
అందు నిందుననక యన్నిటఁ బరికించి విష్ణు వరయుచుండు విదితముగను చక్రి తిరుగు భూమిచక్రంబులోపల విశ్వదాభిరామ వినర వేమ!
అంధులైన వారు నందు నిం దనకుండు నన్నితావులందు హరునివలెను తెలియువారి కెల్ల దేవుఁడే కనుపించు విశ్వదాభిరామ వినర వేమ!
అక్షమాలపూని అలసట చెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షికొంగరీతి పైచూపు లేదొకో విశ్వదాభిరామ వినురవేమ!
అక్షరపుట మిట్టి యండంబులోఁ గూర్చి యమరునొక్క రవము ననుభవించు నతని కన్న ముక్తి యక్షరమై యుండు విశ్వదాభిరామ వినర వేమ!
అక్షరపుటడవిఁ బొరలక యక్షరమగు మహిగాన నవనిం దొలుతౌ నక్షరమును జపియించిన నక్షరమగు నదియు చాల నరయఁగ వేమా!
అక్షరపుటడవిఁజొర వే లక్షలఁ జదువంగ నేల లాలితముగఁ బ్ర త్యక్షముగను శివ యను రెం డక్షరములు మనకి శుద్ధి యగురా వేమా!
అక్షరాసివెంట అడవులవెంటను కొండ రాల గోడు గుడవనేల హృదయమందు శివుడటుండుట తెలియరో విశ్వదాభిరామ వినురవేమ!
అగ్ని చేతఁబట్టి యాపరమేశుని నిండఁజేసి నరులు నీఱుగారె దక్షుక్రతువులోని తల్లడ మెఱుఁగరా విశ్వదాభిరామ వినర వేమ!
అగ్ని శిఖలయందు నమరంగ మమకార మభవుమీఁద ధ్యాన మమర నునిచి యాహుతి యగువెనుక హరున కర్పితమౌను విశ్వదాభిరామ వినర వేమ!
అగ్నిబాణముచేత అంబుధింకినపుడె రాముడవలి కేగులావుమరచె వరుస కొండలమోసి వారధేటికికట్టె విశ్వదాభిరామ వినురవేమ!
అచరచరసమూహ మంగము లింగము సరణి దెలియనట్టి శైవమేల అష్టతనువు లమర హరుఁడౌట నెఱుఁగరో విశ్వదాభిరామ వినర వేమ!
అజ్ఞానమె శూద్రత్వము సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా యజ్ఞాన ముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా!
అట్టినికృష్టుని బ్రతు కగ్ని పాలైపోవు నిర్ధయాత్మునిబ్రతుకు నీటగలియు క్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌను విశ్వదాభిరామ వినురవేమ!
అడవి దిరుగ లేదు ఆకసమున లేదు అవనిఁ దీర్థయాత్రలందు లేదు ఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరా విశ్వదాభిరామ వినర వేమ!
అడుగ దగువారి నడుగమి నిడినయెడ¦ కొసరు చుంట యీలేననఁగా గడుసుపడి యాసచేఁదా నడుగుట దుర్మార్గవృత్తు లగురా వేమా!
అణువులోన నుండు నఖిలజగంబులు నణువు తనదులోన నణఁగియుండు మనసు నిల్ప నరుఁడు మఱిముక్తిఁ జేరురా విశ్వదాభిరామ వినర వేమ!
అతిథిరాకచూచి యదిలించిపడవైచి కఠినచిత్తులగుచు కానలేరు కర్మబుద్ధులగుచు ధర్మంబు సేయరు విశ్వదాభిరామ వినురవేమ!
అద నెఱిఁగిన మగువ యనువెర్గు చనువెర్గు ముదముతోడ మగని మోహ మెఱుఁగు విభుని శ్రేష్ఠగుణము వేశ్యతా నెఱుఁగునా విశ్వదాభిరామ వినర వేమ!
అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండు నాదిఁ జూప నొకని కలవిగాదు ఆదిముక్తిఁ దెలుపు నాత్మనే యుండురా విశ్వదాభిరామ వినర వేమ!
అదయ హస్తమందు నభయహస్తంబీయ దర్పకాంగుఁడైన తన్నుఁ జూచి మంగళంబుచేయు మంగళహీనుఁడు విశ్వదాభిరామ వినర వేమ!
అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని కుదువసొమ్ము కొన్నఁ గొంత హాని మొదటి పక్షమునను మూలకర్తకు హాని విశ్వదాభిరామ వినర వేమ!
అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగక మతియు లేక చదివి మగ్నుఁ డయ్యె నతిరహస్య మెల్ల నాజనుఁ డెఱుఁగునా విశ్వదాభిరామ వినర వేమ!
అధికజనులతోడ నాప్తులతోడను పరువు గురు తెఱింగి పలుకకున్న వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య హానిచెందుఁ దనకు నపుడు వేమ!
అధికమైన యజ్ఞ మల్పుండు తాఁ జేసి మొనసి శాస్త్ర మనుచు మురువు దక్కు దొబ్బ నేర్చుకుక్క దుత్తల మోచునా విశ్వదాభిరామ వినర వేమ!
అధికుడైనరాజు నల్పును చేపట్టు వానిమాట చెల్లు వసుధలోన గణికు లొప్పియున్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినర వేమ!
ఈ పాఠం, మూలాల గురించి
అనుసంధానించిన మూలాన్ని అనుసరించిన పాఠం. లేఖన దోషాలు లేదా ప్రాంతీయ భేదాలు ఉండవచ్చు. అర్థానువాదం చేర్చలేదు. ఈ పాఠాన్ని పూర్తిగా స్వతంత్రంగా సరిచూడలేదు.
Vemana; te.wikisource.org contributors. Revision history is linked from the source.
సవరణ 525469 · సేకరించిన తేదీ 2026-10-18
Original historical composition by Vemana, predating modern copyright terms. Imported from the free-content Wikisource edition, without modern translations or commentary; contributor material is retained under CC BY-SA 4.0. Source revision and work categories are preserved for edition review.
Original-language verse text only, selected with .poem; HTML, navigation, editorial line numbers and commentary outside the selector omitted; whitespace normalized. No translation added.
CC-BY-SA-4.0Vemana; te.wikisource.org contributors. Revision history is linked from the source.
సవరణ 393897 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354492 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354493 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354494 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354495 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354496 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 458611 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354498 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354500 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354501 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 398575 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354543 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354504 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354505 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354506 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354507 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 412877 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354510 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354511 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 525467 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 536822 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 393273 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 410377 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354516 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354517 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 511150 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354519 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 393508 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 429471 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354522 · సేకరించిన తేదీ 2026-10-18

సవరణ 354523 · సేకరించిన తేదీ 2026-10-18

CC-BY-SA-4.0