తెలుగు · Annamacharya

అంతయు నీవే హరి

Antayu Nive Hari

  1. పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

  2. చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ

  3. 2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా

  4. 3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే

ఈ పాఠం, మూలాల గురించి

అనుసంధానించిన మూలాన్ని అనుసరించిన పాఠం. లేఖన దోషాలు లేదా ప్రాంతీయ భేదాలు ఉండవచ్చు. అర్థానువాదం చేర్చలేదు. ఈ పాఠాన్ని పూర్తిగా స్వతంత్రంగా సరిచూడలేదు.

అంతయు నీవే హరి

Annamacharya; te.wikisource.org contributors. Revision history is linked from the source.

సవరణ 556606 · సేకరించిన తేదీ 2026-10-18

Original historical composition by Annamacharya, predating modern copyright terms. Imported from the free-content Wikisource edition, without modern translations or commentary; contributor material is retained under CC BY-SA 4.0. Source revision and work categories are preserved for edition review.

Original-language verse text only, selected with .mw-parser-output > div:first-child > div:nth-child(2) > p:lt(4); HTML, navigation, editorial line numbers and commentary outside the selector omitted; whitespace normalized. No translation added.

CC-BY-SA-4.0
పాఠం, మూల వివరాలు దిగుమతి